OMyHealth-365

Ch.Kamaraju...... This blog contains all about health, fitness and beauty related home remedies. And also some tips about health and fitness.

SELECT YOUR LANGUAGE

Breaking

Saturday, August 31, 2019

Best Home remedies for kidney problems.

కిడ్నీ సమస్యలకు సూపర్ చిట్కాలు 
Best Home remedies  for kidney problems.

ఈరోజుల్లో నూటికి 60% మంది రకరకాల కిడ్నీ సమస్యలతో భాద పడుచున్నారు. అన్ని వయసులు వారిని ఇబ్బంది పెడుతుంది.
కారణాలు : డిహైడ్రాషన్, మధుమేహం, బిపి, నొప్పి నివారణ మాత్రలు, అధిక ప్రోటీన్, నిద్రలేమి మొదలుగునవి.
లక్షణాలు : నడుంనొప్పి, యూరిన్ లో మంట, అధిక మూత్రవిసర్జన లేక అల్ప మూత్రవిసర్జన, కాళ్ళు వాపు, రక్తహీనత, నీరసం, ఆయాసం మొదలుగునవి.

ఒకవేళ మీరు పై లక్షణాలతో బాధపడితే
వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్దారించుకోవాలి.

ఒకవేళ మీకు పాజిటివ్ అయితే
ఈరోజు క్రింది అమూల్యయమైన చిట్కాలు పాటించవచ్చు.
1.కొత్తిమీర

 2. పునర్నవ (గలిజేరు మొక్క )

3.రానపాల ఆకు.

పై మూడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మహా అద్భుతంగా పనిచేస్తాయి.
అలాగే చిరుధాన్యాలు: అరికెల, సామేలు, రాగులు మొదలైన వాటి గంజి త్రాగాలి.

ముందుగా
కొత్తిమీర : కొత్తిమీర 100 గ్రాములు తీసుకొని వాటి రసం పిండాలి మిక్సీపట్టాలి. ఆలా తయారైన రసంలో కొద్దిగా తేనెకలుపుకొని పడకడుపునే సేవించాలి. ఇలా ఒక వారం చెయ్యాలి.
తరువాత వారం
రానపాల రసం పైన చెప్పిన విదంగానే చెయ్యాలి
తరువాత వారం
గలిజేరు రసం పైన చెప్పిన విదంగానే చెయ్యాలి.
మరల కొత్తిమీర రసం.
వారానికి ఒక్కో రసం చప్పున కనీసం మూడు నెలలు పాటిస్తే కిడ్నీ సమస్యలు ఎలాంటిదైనా పూర్తిగా తగ్గుతుంది.
పథ్యం : పులుసు పూర్తిగా తగ్గించాలి, ఉప్పు పూర్తిగా తగ్గించాలి, మాంసము
తినగూడదు చాలా డేంజర్. కోడిమాంసం బాయిలర్ వారానికి 100 గ్రాములు తీసుకోవచ్చు. చేపలు కూడా 100 గ్రాములు తీసుకోవచ్చు.
టీ, కాఫీ, మద్యం, తీసుకోరాదు.
కొబ్బరి, కొబ్బరి పచ్చడి తినరాదు.
కూరగాయలు అన్ని తినవచ్చు ఆయిల్ తక్కువ. జామ, బొప్పాయి తప్ప మారె పండ్లు తినరాదు. ఉడకబెట్టిన గుడ్డు పాలు తప్పని సరిగా తీసుకోవాలి.
ముల్లంగి తింటే చాలా మంచిది.
వీటితో పాటు చిరుధాన్యాల గంజి తప్పని సరిగా త్రాగాలి.
హెచ్చరిక : పైన చెప్పిన విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని పాటించాలి. ఇవి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకటికి రెండు చార్లు ఆలోచించి పాటిస్తే మంచిది.

Nowadays, over 60% of people with various kidney problems . All ages bother them.
 Causes: Dehydration, diabetes, BP, pain relievers, high protein, insomnia. Symptomsinclude:
hyperactivity, inflammation in urine, excessive urination or short urination, swelling of the legs, anemia, lethargy, and fatigue.
 If you suffer from the above symptoms Be sure to get tested immediately.
 If you are positive The following invaluable tips can be followed today. 1.Coriander  leaf
2. Punarnava (Galigera plant) 3.Ranapala leaf.
The above three are great for kidney disease.
 Drink porridge of millets,  salam, ragu etc.
Firstly Coriander: Take 100 grams of coriander leaves and mix them with juice. Add a little honey in the juice prepared and take it early moening with empty stomach. Do this for a week. The following week Ranapala juice should be done as above.
 The following week punarnava juice should be done as above.
 Coriander juice again. Applying a minimum of three servings of juice per week will completely reduce any kidney problems.
Diet: Reduce soup completely, reduce salt completely, meat Not too Danger to eat. The chicken meat boiler can take 100 grams per week. Fish can also take up to 100 grams. Tea, coffee, alcohol, should not be taken. Coconut and coconut chutney should not be eaten. All vegetables can be eaten low in oil. Do not eat fresh fruits except jama and papaya. Boiled egg milk must be consumed properly. Radish is very good. Along with this, porridge of cereals should be properly drunk. WARNING: The above must be fully understood and followed. These are just information. It is better to think and follow two charts.

No comments:

Post a Comment

Please don't post spam links

BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER

  BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER  Learn to overcome those mistakes and move on from them. Let your failures teach you as much a...