OMyHealth-365

Ch.Kamaraju...... This blog contains all about health, fitness and beauty related home remedies. And also some tips about health and fitness.

SELECT YOUR LANGUAGE

Breaking

Showing posts with label Nutrition Foods. Show all posts
Showing posts with label Nutrition Foods. Show all posts

Monday, September 2, 2019

September 02, 2019

Best home remedies with garlic, అన్ని వ్యాధులకు తగ్గించే వెల్లుల్లి.

అన్ని వ్యాధులకు తగ్గించే వెల్లుల్లి.
Benifits of Garlic. Homeremedy tips with garlic

ఈరోజుల్లో ప్రతి ఒక వ్యాధితో బాధపడటం జరుగుతుంది. ప్రతి చిన్న దానికి ఇంగ్లీష్ మందులు వాడితే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు తో నయం చేసుకోవచ్చు.
అందులో ఒకటి వెల్లుల్లి.

* నియమం తప్పకుండ వెల్లుల్లిని పచ్చిగా లేదా కూరల్లో వాడితే స్త్రీలలో వ్యంధత్వం కలగదు. నడుము, పొట్ట మరియు ఇతర అవయవాలలో జబ్బులు రావు.
*శరీరంలో టాక్సిన్స్ పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నాడీవ్యవస్థను ఉత్తేజం చేస్తుంది.
* ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగిస్తుంది.
న్యూమోనియా వ్యాధి రాకుండా చేస్తుంది.
* గ్లాసు పాలలో  నాలుగైదు వెల్లుల్లి గడ్డల్ని ఉడికించి రోజూ రాత్రి పూట త్రాగితే ఆస్తమా నెమ్మదిస్తుంది.
* వెల్లుల్లి రసాన్ని వేడి నీటిలో కలిపి త్రాగితే ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయి.
*చర్మ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లిని నూనెలో వేయించి ఆ నూనెను శరీరానికి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
*ఎముకులు విరిగిన వ్యక్తులు వెల్లుల్లి తింటే మంచి ఫలితం ఉంటుంది.
* బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
*రోజూ వెల్లుల్లి ఆహారములో తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు.
* వెల్లుల్లి నూనెలో మరిగించి చల్లార్చి చెవిలో రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తె చెవిపోటు వెంటనే తగ్గుతుంది.
హెచ్చరిక : వెల్లుల్లి ఎక్కువ మోతాదులో తీసుకోరాదు.
వెల్లుల్లి తీసుకున్న తరువాత వేడినీళ్లు త్రాగితే మంచిది.
Garlic reducing all diseases.

Nowadays, every one is suffering from a disease. The use of English drugs for every little one can cause a lot of trouble in the future. So we can heal at home with little tips. One of those is garlic.
* Regular use of garlic in vegetables or curries does not cause infertility in women. Do not get sick in the waist, stomach and other organs.
 * Toxins in the body purify the blood. Stimulates the nervous system.
 * Dissolves sputum in lungs. Prevents pneumonia.Drink a quarter of a cup of garlic in a glass of milk and drink it overnight.
 * Drinking garlic juice in hot water will reduce asthma and fatigue.
* If the skin is infused,  with garlic in oil, it will reduce the skin infections.
* People who have broken bones eat garlic and have good results.
* Keeps the BP in control. Dissolves the accumulated fat in the blood vessels.
 * Consume garlic in your diet on a regular basis to prevent heart attack.
* Two or three drops of garlic oil boiled and cooled in the ear immediately reduces deafness.
Caution: Do not take large doses of garlic.
Drink boiling water after taking garlic.

Tuesday, August 27, 2019

August 27, 2019

Benfits of cucumber కీరా దోసతో ప్రయోజనం

Benfits of cucumber
కీరా దోసతో ప్రయోజనం:



*కీర దోస బ్రెస్ట్, ఓవరీస్, యుటెరెన్, ప్రోస్టేట్ క్యాన్సర్ లను ఎదురుకుంటాయి.
*దోస  జ్యూస్ లో పాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయించగల హార్మోన్ ఉంది. కావున ఇది దియాబెటిక్ కి మంచిది.
*దోస కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
* దీనిలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్.. B.P ని నియంత్రణలో ఉంచుతాయి.
*బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది.
*డిహైడ్రాషన్ నుండి కాపాడుతుంది
*బ్లడ్ లో టాక్సిన్స్ తొలగిస్తుంది
*యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది
*దోసలోని సిలికా అనే మినరల్ జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది.
*హైర్ఫాల్ తగ్గిస్తుంది.
*కళ్ళకు చలువ చేస్తుంది
*cucumber స్లైస్ నోటిలోపల పెట్టుకుంటే బాడ్ బ్రీత్ తగ్గుతుంది.
*దోస పేస్ట్ ముఖం పై ఫేసియల్ గా వేసుకొంటే ముడతలు తగ్గుతాయి.
*అల్జిమర్ వ్యాధిని తగ్గిస్తుంది
*మలబద్దకాన్ని తగ్గిస్తుంది
* కళ్ళక్రింద చారాలను బాగ్స్ ను తగ్గిస్తాయి.

Cucumber : Benefit with Keira Dosa: * Best  for Breast, Ovaries, Uterine, Prostate Cancer.
* cucumber juice contains a hormone that can produce insulin in pancreatic cells. So it is good for diabetic.
* cucumber reduces cholesterol
 * It is rich in potassium, magnesium and fiber  to control  BP.
* Performs Blood Purification.
* Protects from dehydration * Eliminates toxins in the blood
 * Reduces urinary infection * Reduces  joint pains mineral  called silica in cucumber
 * Reduces Hirefall.
* Inside the mouth of the cucumber slice reduces bad breath.
* Facial paste on the face of the cucumber paste reduces wrinkles.
* Reduces Alzheimer's Disease
* Reduces constipation
 * Strips below the eyes to reduce bags.

Monday, August 26, 2019

August 26, 2019

Benifits of Papaya. బొప్పాయి తో ప్రయోజనం


Benifits of Papaya
బొప్పాయితో ప్రయోజనాలు
* బాలింతలకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది. లేత బొప్పాయిని కోసి కూర వండుకుంటే పాలు సమృద్ధిగా పడతాయి.
*బొప్పాయి తినడం వల్ల గర్భసంచి కండరాలు త్వరగా కుచించుకుపోతాయి.
*లేత బొప్పాయి కాయను కుమ్ములో ఉడికించి పేస్ట్ చేసి రొమ్ముపై కడితే, గడ్డలు కరుగుతాయి. కానీ ఎక్కువ సేపు ఉంచరాదు.
*నెలసరి సరిగారాని స్త్రీలు బొప్పాయి పండు తింటే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. గర్భవతులు తినగూడదు.
*బొప్పాయి రోజూ తినడం వలన కంటిచూపు మెరుగు పడుతుంది.
*రక్తం వృద్ధి చెందుతుంది.
*బొప్పాయి పాలను చర్మానికి రాస్తే గజ్జి, తామర తగ్గుతాయి. ఎక్కువ సేపు ఉంచరాదు.

Benefits of Papaya 
* Papaya is good for babies. Milk is plentiful if curried papaya is cooked. 
* Eating papaya can cause the uterine muscles to shrink quickly. 
* If the papaya is cooked in paste and paste on the breast, the clots will melt. But it should not be kept for long.
*Periodically irregular women eat papaya fruit periodically. Pregnant women do not eat.
 * Eating papaya regularly will improve eyesight. 
* Growth of blood. 
* Papaya milk can reduce eczema and eczema. Cannot be kept for long.

BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER

  BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER  Learn to overcome those mistakes and move on from them. Let your failures teach you as much a...