OMyHealth-365

Ch.Kamaraju...... This blog contains all about health, fitness and beauty related home remedies. And also some tips about health and fitness.

SELECT YOUR LANGUAGE

Breaking

Showing posts with label Stomach section. Show all posts
Showing posts with label Stomach section. Show all posts

Monday, August 26, 2019

August 26, 2019

Home remedy for jaundice.

Jaundice home remedy
కామెర్లు వ్యాధి కి నేల ఉసిరి. 

నేల ఉసిరి ఖాళీ ప్రదేశాలలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది లివర్ వ్యాధులకు  మంచి  ఔషధంగా పనిచేస్తుంది. వేళ్ళతో సహా ఈ మొక్కలను తీసుకొని ఎండబెట్టి, దంచి ఈ పొడిని ఓ  సీసాలో భద్రపరుచుకోండి. కామెర్లు కలిగినప్పుడ్డు ఈ పొడిని 3. గ్రాములు తేనెతో కలిపి తీసుకొంటే బాగా పనిచేస్తుంది. తియ్యని  పెరుగు తో కలిపి తీసుకొంటే ఇంకా అద్భుతమైన  ఫలితం ఉంటుంది.
ఇలా 15 రోజులు వాడాలి.
జాగ్రత్తలు : పులుపు , కారం, ఉప్పు, మాంసం, టీ, కాఫీ, మద్యపానం పూర్తిగా నిషేదం.
కేవలం తియ్యని మజ్జిగ అన్నమే తినాలి.

Jaundice breathes the ground. The ground can be found anywhere in the empty area. It works as a good remedy for liver diseases. Take these herbs, including the roots, and dry them and store this powder in a bottle. This powder works best when combined with 3. grams of honey. Combined with luscious yoghurt, it has an amazing effect. This should be used for 15 days. Precautions: Prohibition of sour, chilli, salt, meat, tea, spices and alcohol. Just eat luscious buttermilk.

Tuesday, July 16, 2019

July 16, 2019

Best remedy for indigestion. Simple trick.

 అజీర్తికి చక్కటి ఔషధం ధనియాలు సొంటి విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి ఒకటి లేదా రెండు చెంచాల పొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER

  BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER  Learn to overcome those mistakes and move on from them. Let your failures teach you as much a...