Jaundice home remedy
కామెర్లు వ్యాధి కి నేల ఉసిరి.
నేల ఉసిరి ఖాళీ ప్రదేశాలలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది లివర్ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేళ్ళతో సహా ఈ మొక్కలను తీసుకొని ఎండబెట్టి, దంచి ఈ పొడిని ఓ సీసాలో భద్రపరుచుకోండి. కామెర్లు కలిగినప్పుడ్డు ఈ పొడిని 3. గ్రాములు తేనెతో కలిపి తీసుకొంటే బాగా పనిచేస్తుంది. తియ్యని పెరుగు తో కలిపి తీసుకొంటే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది.
ఇలా 15 రోజులు వాడాలి.
జాగ్రత్తలు : పులుపు , కారం, ఉప్పు, మాంసం, టీ, కాఫీ, మద్యపానం పూర్తిగా నిషేదం.
కేవలం తియ్యని మజ్జిగ అన్నమే తినాలి.
Jaundice breathes the ground. The ground can be found anywhere in the empty area. It works as a good remedy for liver diseases. Take these herbs, including the roots, and dry them and store this powder in a bottle. This powder works best when combined with 3. grams of honey. Combined with luscious yoghurt, it has an amazing effect. This should be used for 15 days. Precautions: Prohibition of sour, chilli, salt, meat, tea, spices and alcohol. Just eat luscious buttermilk.

No comments:
Post a Comment
Please don't post spam links