Benifits of Papaya
బొప్పాయితో ప్రయోజనాలు
* బాలింతలకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది. లేత బొప్పాయిని కోసి కూర వండుకుంటే పాలు సమృద్ధిగా పడతాయి.
*బొప్పాయి తినడం వల్ల గర్భసంచి కండరాలు త్వరగా కుచించుకుపోతాయి.
*లేత బొప్పాయి కాయను కుమ్ములో ఉడికించి పేస్ట్ చేసి రొమ్ముపై కడితే, గడ్డలు కరుగుతాయి. కానీ ఎక్కువ సేపు ఉంచరాదు.
*నెలసరి సరిగారాని స్త్రీలు బొప్పాయి పండు తింటే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. గర్భవతులు తినగూడదు.
*బొప్పాయి రోజూ తినడం వలన కంటిచూపు మెరుగు పడుతుంది.
*రక్తం వృద్ధి చెందుతుంది.
*బొప్పాయి పాలను చర్మానికి రాస్తే గజ్జి, తామర తగ్గుతాయి. ఎక్కువ సేపు ఉంచరాదు.
Benefits of Papaya
* Papaya is good for babies. Milk is plentiful if curried papaya is cooked.
* Eating papaya can cause the uterine muscles to shrink quickly.
* If the papaya is cooked in paste and paste on the breast, the clots will melt. But it should not be kept for long.
*Periodically irregular women eat papaya fruit periodically. Pregnant women do not eat.
* Eating papaya regularly will improve eyesight.
* Growth of blood.
* Papaya milk can reduce eczema and eczema. Cannot be kept for long.
No comments:
Post a Comment
Please don't post spam links