స్త్రీలలో అవాంచిత రోమాల నివారణ కు ఇంటి సూపర్ చిట్కాలు.
స్త్రీలలో అవాంచిత రోమాలు వలన అందవిహీనంగా కనిపిస్తారు. దాని వలన మానసికంగా చాలా భాద పడతారు. మార్కెట్లో చాలా క్రీమ్లు ఉన్నప్పటికీ వాటి వలన చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖముపై ఉన్న రోమాలు వలన చాలా ఇబ్బందికరంగా ఉంటాది.
దీనికి మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు తో ఈ అవాంచిత రోమాలను
తొలగించవచ్చు.
*పంచదార మరియు నిమ్మరసం.
2 టేబుల్ స్పూన్ల పంచదార, కొద్దిగా నిమ్మరసం మరియు 8 టేబుల్ స్పూన్ల నీరు మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి
బుడగలు వచ్చేవరకు మరిగించి దించి చల్లార్చాలి.
అందులో కొద్దిగా తీసుకొని అవాంచిత రోమాలు ఎక్కడ ఉన్నాయో అప్లై చేసి, 20 నిముషాలు తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
2. నిమ్మ మరియు తేనె
రెండు టేబుల్ స్పూన్లు పంచదార మరియు నిమ్మరసం, మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిశ్రమాన్ని సుమారు 4 నిమిషాలు వేడి చేసి, కొద్దిగా నీరు కలపండి. పేస్ట్ చల్లబడిన తర్వాత,కొద్దిగా మొక్కజొన్న పిండి తీసుకొని రోమాలు ఉన్న దగ్గర రాసి దానిపై ముందుగా తయారు చేసిన పేస్ట్ పూయండి తరువాత, ఒక వాక్సింగ్ స్ట్రిప్ తో వ్యతిరేక దిశలో లాగండి. సూపర్ వాక్స్ లా పని చేస్తుంది.
*ఎగ్ వైట్ మరియు కార్న్‌స్టార్చ్
ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి మరియు చక్కెర గుడ్డు తెల్ల సొనలో కలపండి. ఈ మిశ్రమాన్ని మీకు అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశాలలో అప్లై చేయండి , ఆరిన తరువాత నెమ్మదిగా పీల్ చేయండి.మొటిమల గలవారికి ఈ పద్ధతి సరైనది కాదు.
Reove unwanted hair for women best home remedies
In women, unwanted hairs appear to be all-consuming. It can be very stressful. Although there are many creams on the market, they have many side effects. Especially because of facial hairs can be very embarrassing. Maybe it's these unwanted fur with little tips at home Removed.
* Sugar and lemon juice.
Mix 2 tablespoons sugar, a little lemon juice and 8 tbsp water on a stove Bring to a boil and let cool until the bubbles arrive. Take a little of this, apply it to where the unwanted hairs are, and rinse off with cold water after 20 minutes.
*Lemon and honey
Heat two tablespoons sugar and lemon juice, and one tablespoon honey mixture for about 4 minutes, then add a little water. After the paste has cooled, take a little cornstarch and rub it on the hair follicle. Super Wax Law works.
* Egg White and Cornstarch
Mix one tablespoon of corn flour and sugar in the egg white. Apply this mixture to areas where you have unwanted hairs, then slowly peel off after extinguishing.
Not recommended for pimple face.

No comments:
Post a Comment
Please don't post spam links