OMyHealth-365

Ch.Kamaraju...... This blog contains all about health, fitness and beauty related home remedies. And also some tips about health and fitness.

SELECT YOUR LANGUAGE

Breaking

Saturday, September 7, 2019

September 07, 2019

Benifits of salt. Best home remedy.

ఉప్పు తో రోగాలు మాయం. 
Best home remedy with salt

మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వంటలు చేయించినా,  అందులో చిటికెడు ఉప్పు వెయ్యకపోతే లాభం లేదు.
ఉప్పు రుచికే కాదు ఎన్నో రోగాలకు అద్భుతమైన ఔషదంగా ఉపయోగ పడుతుంది.
మీకోసం ముచ్చటకు కొన్ని.

*ఆకలికి, అజీర్ణానికి

ఉప్పు, శొంఠి సమ భాగాలుగా తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు కొద్దిగా 5 గ్రాములు పొడి కలుపుకొని మొదటి ముద్దగా తినాలి.
ఇలా ప్రతిరోజూ చేస్తే గొంతులో కఫం తగ్గి, నాలుక శుభ్రమై, తిన్నది రుచిస్తుంది. అజీర్ణం తగ్గి ఆకలి పెరుగుతుంది.

*చలిజ్వరం తగ్గిస్తుంది 
ఉప్పు, మిరియాలు మరియు పిప్పింటాకు, ఈ మూడింటింటిని సమంగా తీసుకొని కచ్చాపచ్చాగా నలగొట్టి గుడ్డలో వేసి మూటగట్టి దాని నుండి వచ్చే వాసనను పీలుస్తుంటే చలిజ్వరం తగ్గుతుంది.

*పిల్లల కడుపు భాదలకు.
నల్లుప్పు, సోంపు ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి ఒక గాజు సీసాలో నిలువఉంచుకోవాలి. రోజూ రెండుపూటలా 1 గ్రాము పొడి గోరువెచ్చని నీటితో కలిపి ఇస్తుంటే పిల్లల కడుపుకు సంభందించిన అన్నీ వ్యాధులు తగ్గుతాయి.

* కలరా వ్యాధికి 
ఉప్పు, మిరియాలు మరియు జిల్లేడు పూలు సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి బఠాణి గింజంత మాత్రలు చేసి పూటకు ఒకటి చొప్పున రోజూ మూడు వేసుకొంటే కలరా వ్యాధి నెమ్మదిస్తుంది. లో బిపి ని కంట్రోల్ లో ఉంచుతుంది
* హెచ్చరిక : బిపి ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలు పాటించరాదు.

Benifits of salt and best home remedy for some diseases

Even if we spend a few crores on cooking, there is no profit if we don't add a little salt. Salt can be used as an excellent remedy for many ailments that are not seasoned. Here are a few for you.
* For hunger and indigestion Salt and thyme are taken in equal parts and roasted. When eating a meal, add a little 5 grams of dry powder to the first paste. Doing this every day reduces mucous in the throat, cleanses the tongue and tastes good. Reduces indigestion and increases appetite.
* For the child's stomach. Take black salt, soup both of these in equal parts and grind them in a glass bottle. Daily doses of 1 teaspoonful of dry squeezed water will reduce all diseases associated with the stomach.
 * Reduces colds
 Salt, pepper, and peppinta, all three of these are mixed in a coarsely chopped cloth and absorb the smell of it, reduce the cold.
  * Salt that reduces diarrhea Cholera can be slowed by taking salt, pepper and cilantro in equal amounts and then grinding peanut pills three times per day. Keeps BP in control

 * Warning: People with BP and kidney problems should not follow these tips.

Friday, September 6, 2019

September 06, 2019

3 Best tips for unwanted hair removel for women

స్త్రీలలో అవాంచిత రోమాల నివారణ కు ఇంటి సూపర్ చిట్కాలు.

స్త్రీలలో అవాంచిత రోమాలు వలన అందవిహీనంగా కనిపిస్తారు. దాని వలన మానసికంగా చాలా భాద పడతారు. మార్కెట్లో చాలా క్రీమ్లు ఉన్నప్పటికీ వాటి వలన చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖముపై ఉన్న రోమాలు వలన చాలా ఇబ్బందికరంగా ఉంటాది.

దీనికి మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు తో  ఈ అవాంచిత రోమాలను
తొలగించవచ్చు.

*పంచదార మరియు నిమ్మరసం. 
2 టేబుల్ స్పూన్ల పంచదార, కొద్దిగా నిమ్మరసం మరియు 8 టేబుల్  స్పూన్ల నీరు మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి
బుడగలు వచ్చేవరకు మరిగించి దించి చల్లార్చాలి.
అందులో కొద్దిగా తీసుకొని అవాంచిత రోమాలు ఎక్కడ ఉన్నాయో అప్లై చేసి, 20 నిముషాలు తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

2. నిమ్మ మరియు తేనె
రెండు టేబుల్ స్పూన్లు పంచదార  మరియు నిమ్మరసం, మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె  మిశ్రమాన్ని సుమారు 4 నిమిషాలు వేడి చేసి, కొద్దిగా నీరు కలపండి. పేస్ట్ చల్లబడిన తర్వాత,కొద్దిగా మొక్కజొన్న పిండి తీసుకొని రోమాలు ఉన్న దగ్గర రాసి దానిపై  ముందుగా తయారు చేసిన పేస్ట్  పూయండి  తరువాత, ఒక వాక్సింగ్ స్ట్రిప్ తో వ్యతిరేక దిశలో లాగండి. సూపర్ వాక్స్ లా పని చేస్తుంది.

*ఎగ్ వైట్  మరియు కార్న్‌స్టార్చ్
ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి  మరియు చక్కెర  గుడ్డు తెల్ల  సొనలో  కలపండి. ఈ మిశ్రమాన్ని మీకు అవాంఛిత రోమాలు  ఉన్న ప్రదేశాలలో అప్లై చేయండి , ఆరిన తరువాత నెమ్మదిగా పీల్ చేయండి.మొటిమల  గలవారికి  ఈ పద్ధతి సరైనది కాదు.

Reove unwanted hair for women best home remedies 

In women, unwanted hairs appear to be all-consuming. It can be very stressful. Although there are many creams on the market, they have many side effects. Especially because of facial hairs can be very embarrassing. Maybe it's these unwanted fur with little tips at home Removed.
Sugar and lemon juice.

 Mix 2 tablespoons sugar, a little lemon juice and 8 tbsp water on a stove Bring to a boil and let cool until the bubbles arrive. Take a little of this, apply it to where the unwanted hairs are, and rinse off with cold water after 20 minutes.
*Lemon and honey

Heat two tablespoons sugar and lemon juice, and one tablespoon honey mixture for about 4 minutes, then add a little water. After the paste has cooled, take a little cornstarch and rub it on the hair follicle. Super Wax Law works.
 * Egg White and Cornstarch 

Mix one tablespoon of corn flour and sugar in the egg white. Apply this mixture to areas where you have unwanted hairs, then slowly peel off after extinguishing.
Not recommended for pimple face.


Monday, September 2, 2019

September 02, 2019

Best home remedies with garlic, అన్ని వ్యాధులకు తగ్గించే వెల్లుల్లి.

అన్ని వ్యాధులకు తగ్గించే వెల్లుల్లి.
Benifits of Garlic. Homeremedy tips with garlic

ఈరోజుల్లో ప్రతి ఒక వ్యాధితో బాధపడటం జరుగుతుంది. ప్రతి చిన్న దానికి ఇంగ్లీష్ మందులు వాడితే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు తో నయం చేసుకోవచ్చు.
అందులో ఒకటి వెల్లుల్లి.

* నియమం తప్పకుండ వెల్లుల్లిని పచ్చిగా లేదా కూరల్లో వాడితే స్త్రీలలో వ్యంధత్వం కలగదు. నడుము, పొట్ట మరియు ఇతర అవయవాలలో జబ్బులు రావు.
*శరీరంలో టాక్సిన్స్ పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నాడీవ్యవస్థను ఉత్తేజం చేస్తుంది.
* ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగిస్తుంది.
న్యూమోనియా వ్యాధి రాకుండా చేస్తుంది.
* గ్లాసు పాలలో  నాలుగైదు వెల్లుల్లి గడ్డల్ని ఉడికించి రోజూ రాత్రి పూట త్రాగితే ఆస్తమా నెమ్మదిస్తుంది.
* వెల్లుల్లి రసాన్ని వేడి నీటిలో కలిపి త్రాగితే ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయి.
*చర్మ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లిని నూనెలో వేయించి ఆ నూనెను శరీరానికి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
*ఎముకులు విరిగిన వ్యక్తులు వెల్లుల్లి తింటే మంచి ఫలితం ఉంటుంది.
* బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
*రోజూ వెల్లుల్లి ఆహారములో తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు.
* వెల్లుల్లి నూనెలో మరిగించి చల్లార్చి చెవిలో రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తె చెవిపోటు వెంటనే తగ్గుతుంది.
హెచ్చరిక : వెల్లుల్లి ఎక్కువ మోతాదులో తీసుకోరాదు.
వెల్లుల్లి తీసుకున్న తరువాత వేడినీళ్లు త్రాగితే మంచిది.
Garlic reducing all diseases.

Nowadays, every one is suffering from a disease. The use of English drugs for every little one can cause a lot of trouble in the future. So we can heal at home with little tips. One of those is garlic.
* Regular use of garlic in vegetables or curries does not cause infertility in women. Do not get sick in the waist, stomach and other organs.
 * Toxins in the body purify the blood. Stimulates the nervous system.
 * Dissolves sputum in lungs. Prevents pneumonia.Drink a quarter of a cup of garlic in a glass of milk and drink it overnight.
 * Drinking garlic juice in hot water will reduce asthma and fatigue.
* If the skin is infused,  with garlic in oil, it will reduce the skin infections.
* People who have broken bones eat garlic and have good results.
* Keeps the BP in control. Dissolves the accumulated fat in the blood vessels.
 * Consume garlic in your diet on a regular basis to prevent heart attack.
* Two or three drops of garlic oil boiled and cooled in the ear immediately reduces deafness.
Caution: Do not take large doses of garlic.
Drink boiling water after taking garlic.

Saturday, August 31, 2019

August 31, 2019

Best Home remedies for kidney problems.

కిడ్నీ సమస్యలకు సూపర్ చిట్కాలు 
Best Home remedies  for kidney problems.

ఈరోజుల్లో నూటికి 60% మంది రకరకాల కిడ్నీ సమస్యలతో భాద పడుచున్నారు. అన్ని వయసులు వారిని ఇబ్బంది పెడుతుంది.
కారణాలు : డిహైడ్రాషన్, మధుమేహం, బిపి, నొప్పి నివారణ మాత్రలు, అధిక ప్రోటీన్, నిద్రలేమి మొదలుగునవి.
లక్షణాలు : నడుంనొప్పి, యూరిన్ లో మంట, అధిక మూత్రవిసర్జన లేక అల్ప మూత్రవిసర్జన, కాళ్ళు వాపు, రక్తహీనత, నీరసం, ఆయాసం మొదలుగునవి.

ఒకవేళ మీరు పై లక్షణాలతో బాధపడితే
వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్దారించుకోవాలి.

ఒకవేళ మీకు పాజిటివ్ అయితే
ఈరోజు క్రింది అమూల్యయమైన చిట్కాలు పాటించవచ్చు.
1.కొత్తిమీర

 2. పునర్నవ (గలిజేరు మొక్క )

3.రానపాల ఆకు.

పై మూడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మహా అద్భుతంగా పనిచేస్తాయి.
అలాగే చిరుధాన్యాలు: అరికెల, సామేలు, రాగులు మొదలైన వాటి గంజి త్రాగాలి.

ముందుగా
కొత్తిమీర : కొత్తిమీర 100 గ్రాములు తీసుకొని వాటి రసం పిండాలి మిక్సీపట్టాలి. ఆలా తయారైన రసంలో కొద్దిగా తేనెకలుపుకొని పడకడుపునే సేవించాలి. ఇలా ఒక వారం చెయ్యాలి.
తరువాత వారం
రానపాల రసం పైన చెప్పిన విదంగానే చెయ్యాలి
తరువాత వారం
గలిజేరు రసం పైన చెప్పిన విదంగానే చెయ్యాలి.
మరల కొత్తిమీర రసం.
వారానికి ఒక్కో రసం చప్పున కనీసం మూడు నెలలు పాటిస్తే కిడ్నీ సమస్యలు ఎలాంటిదైనా పూర్తిగా తగ్గుతుంది.
పథ్యం : పులుసు పూర్తిగా తగ్గించాలి, ఉప్పు పూర్తిగా తగ్గించాలి, మాంసము
తినగూడదు చాలా డేంజర్. కోడిమాంసం బాయిలర్ వారానికి 100 గ్రాములు తీసుకోవచ్చు. చేపలు కూడా 100 గ్రాములు తీసుకోవచ్చు.
టీ, కాఫీ, మద్యం, తీసుకోరాదు.
కొబ్బరి, కొబ్బరి పచ్చడి తినరాదు.
కూరగాయలు అన్ని తినవచ్చు ఆయిల్ తక్కువ. జామ, బొప్పాయి తప్ప మారె పండ్లు తినరాదు. ఉడకబెట్టిన గుడ్డు పాలు తప్పని సరిగా తీసుకోవాలి.
ముల్లంగి తింటే చాలా మంచిది.
వీటితో పాటు చిరుధాన్యాల గంజి తప్పని సరిగా త్రాగాలి.
హెచ్చరిక : పైన చెప్పిన విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని పాటించాలి. ఇవి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకటికి రెండు చార్లు ఆలోచించి పాటిస్తే మంచిది.

Nowadays, over 60% of people with various kidney problems . All ages bother them.
 Causes: Dehydration, diabetes, BP, pain relievers, high protein, insomnia. Symptomsinclude:
hyperactivity, inflammation in urine, excessive urination or short urination, swelling of the legs, anemia, lethargy, and fatigue.
 If you suffer from the above symptoms Be sure to get tested immediately.
 If you are positive The following invaluable tips can be followed today. 1.Coriander  leaf
2. Punarnava (Galigera plant) 3.Ranapala leaf.
The above three are great for kidney disease.
 Drink porridge of millets,  salam, ragu etc.
Firstly Coriander: Take 100 grams of coriander leaves and mix them with juice. Add a little honey in the juice prepared and take it early moening with empty stomach. Do this for a week. The following week Ranapala juice should be done as above.
 The following week punarnava juice should be done as above.
 Coriander juice again. Applying a minimum of three servings of juice per week will completely reduce any kidney problems.
Diet: Reduce soup completely, reduce salt completely, meat Not too Danger to eat. The chicken meat boiler can take 100 grams per week. Fish can also take up to 100 grams. Tea, coffee, alcohol, should not be taken. Coconut and coconut chutney should not be eaten. All vegetables can be eaten low in oil. Do not eat fresh fruits except jama and papaya. Boiled egg milk must be consumed properly. Radish is very good. Along with this, porridge of cereals should be properly drunk. WARNING: The above must be fully understood and followed. These are just information. It is better to think and follow two charts.

Tuesday, August 27, 2019

August 27, 2019

Benfits of cucumber కీరా దోసతో ప్రయోజనం

Benfits of cucumber
కీరా దోసతో ప్రయోజనం:



*కీర దోస బ్రెస్ట్, ఓవరీస్, యుటెరెన్, ప్రోస్టేట్ క్యాన్సర్ లను ఎదురుకుంటాయి.
*దోస  జ్యూస్ లో పాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయించగల హార్మోన్ ఉంది. కావున ఇది దియాబెటిక్ కి మంచిది.
*దోస కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
* దీనిలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్.. B.P ని నియంత్రణలో ఉంచుతాయి.
*బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది.
*డిహైడ్రాషన్ నుండి కాపాడుతుంది
*బ్లడ్ లో టాక్సిన్స్ తొలగిస్తుంది
*యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది
*దోసలోని సిలికా అనే మినరల్ జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది.
*హైర్ఫాల్ తగ్గిస్తుంది.
*కళ్ళకు చలువ చేస్తుంది
*cucumber స్లైస్ నోటిలోపల పెట్టుకుంటే బాడ్ బ్రీత్ తగ్గుతుంది.
*దోస పేస్ట్ ముఖం పై ఫేసియల్ గా వేసుకొంటే ముడతలు తగ్గుతాయి.
*అల్జిమర్ వ్యాధిని తగ్గిస్తుంది
*మలబద్దకాన్ని తగ్గిస్తుంది
* కళ్ళక్రింద చారాలను బాగ్స్ ను తగ్గిస్తాయి.

Cucumber : Benefit with Keira Dosa: * Best  for Breast, Ovaries, Uterine, Prostate Cancer.
* cucumber juice contains a hormone that can produce insulin in pancreatic cells. So it is good for diabetic.
* cucumber reduces cholesterol
 * It is rich in potassium, magnesium and fiber  to control  BP.
* Performs Blood Purification.
* Protects from dehydration * Eliminates toxins in the blood
 * Reduces urinary infection * Reduces  joint pains mineral  called silica in cucumber
 * Reduces Hirefall.
* Inside the mouth of the cucumber slice reduces bad breath.
* Facial paste on the face of the cucumber paste reduces wrinkles.
* Reduces Alzheimer's Disease
* Reduces constipation
 * Strips below the eyes to reduce bags.

August 27, 2019

Weight gain tips

Easy weight  Gain tips

Healthy Way To Weight Gain — Ashwashakti Powder
If you are looking for how to gain weightnaturally? As there is so many options weight gain powder, it can be difficult to determine which will provide optimal results. Ayurvedic Health Carefound the Ayurvedic Ashwashakti weight gain powder which helping your weight gain and gives energy to the body. Ayurvedic herbs are the theory that health exists when there is a balance between the three fundamental bodily bio-elements or doshas called Vata, Pitta, and Kapha.
Ayurvedic Ashwashakti Weight Gain Powder positively helps you gain weight conjointly will increase blood clots, body energy, become a healthy and powerful body, gain body mass and etc.
Moreover, the main essence of Ayurveda herbs in solving a problem from its Body roots.
Ayurveda believes in correcting the Doshas which are individual-specific and therefore, work at an individual level.
The Ayurveda doshas are biological energies found throughout the human body and mind. i.e., vata, pitta and kapha This is three doshas that are balanced in a body.
The herbal approach in Ayurveda Ashwashakti Powder:-
Ashwagandha: Ashwagandha is an excellent herb to promote weight gain. It improves your strength.
Kaucha: Kaucha is an effective Ayurvedic element for relief in muscle pain, get energetic and brings strength to your body.
Gokshura: Gokshura helps you in body muscle degeneration, enhances body fat content and restores lost energy to your body.
Sweet Musli: It helps in reducing fatigue and provides strength to the body. People feeling extreme fatigue and weakness can use this best ayurvedic weight gain powder. It provides nourishment to the malnourished body.
Satva: Satva is an immunity booster, it energizes the immune system and helps the body work more efficiently.

బరువు పెరగడానికి ఆరోగ్యకరమైన మార్గం - అశ్వశక్తి పౌడర్ మీరు బరువును ఎలా పొందాలని చూస్తున్నారా? బరువు పెరుగుటకు  చాలా ఎంపికలు ఉన్నందున, ఇది సరైన ఫలితాలను ఇస్తుందో లేదో గుర్తించడం కష్టం. ఆయుర్వేద ఆరోగ్యం ఆయుర్వేద అశ్వశక్తి బరువు పెరుగుట ఈ  పొడి మీ బరువు పెరగడానికి సహాయపడుతుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. ఆయుర్వేద మూలికలు అంటే మూడు ప్రాథమిక శారీరక బయో ఎలిమెంట్స్ లేదా వాత , పిత్త  మరియు కఫా అనే దోషాల మధ్య సమతుల్యత ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము . ఆయుర్వేద అశ్వశక్తి బరువు పెరుగుట పౌడర్ మీకు బరువు పెరగడానికి అనుకూలంగా సహాయపడుతుంది రక్తం గడ్డకట్టడం, శరీర శక్తి పెరుగుతుంది, ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన శరీరంగా మారుతుంది, శరీర ద్రవ్యరాశి పెరుగుతుంది. అంతేకాక, ఆయుర్వేద మూలికల యొక్క ప్రధాన సారాంశం దాని శరీర మూలాల నుండి సమస్యను పరిష్కరించడంలో. ఆయుర్వేదం వ్యక్తి-నిర్దిష్టమైన దోషాలను సరిదిద్దాలని నమ్ముతుంది మరియు అందువల్ల వ్యక్తిగత స్థాయిలో పనిచేస్తుంది. ఆయుర్వేద దోషాలు మానవ శరీరం మరియు మనస్సు అంతటా కనిపించే జీవ శక్తులు. అనగా, వాత , పిత్త  మరియు కఫా ఇవి  శరీరంలో సమతుల్యమైన మూడు దోషాలు. ఆయుర్వేద అశ్వశక్తి పౌడర్‌లో మూలికా విధానం: - అశ్వగంధ: బరువు పెరగడానికి ప్రోత్సహించడానికి అశ్వగంధ ఒక అద్భుతమైన హెర్బ్. ఇది మీ బలాన్ని మెరుగుపరుస్తుంది.
 కౌచా: కండరాల కండరాల నొప్పిలో ఉపశమనం కోసం కౌచా ప్రభావవంతమైన ఆయుర్వేద మూలకం, శక్తిని పొందండి మరియు మీ శరీరానికి బలాన్ని తెస్తుంది. గోక్షురా: శరీర కండరాల క్షీణతకు గోక్షురా మీకు సహాయపడుతుంది, శరీర కొవ్వు పదార్థాన్ని పెంచుతుంది మరియు మీ శరీరానికి కోల్పోయిన శక్తిని పునరుద్ధరిస్తుంది.
స్వీట్ ముస్లీ: ఇది అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శరీరానికి బలాన్ని అందిస్తుంది. విపరీతమైన అలసట మరియు బలహీనత అనుభూతి చెందుతున్న ప్రజలు ఈ ఉత్తమ ఆయుర్వేద బరువు పెరుగుట పొడిని ఉపయోగించవచ్చు. ఇది పోషకాహార లోపంతో ఉన్న శరీరానికి పోషణను అందిస్తుంది.
సత్వ: సత్వా రోగనిరోధక శక్తిని పెంచేది, ఇది రోగనిరోధక శక్తిని శక్తివంతం చేస్తుంది మరియు శరీరం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER

  BIO MELT PRO LATEST WEIGHT LOSS BLOCKBUSTER  Learn to overcome those mistakes and move on from them. Let your failures teach you as much a...